చద్ది
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పోలేరమ్మకు నైవేద్యంగా పెట్టే పెరుగన్నం. ముందు రోజు అన్నం వండి పెరుగుతో కలిపి దానిని ఎంగిలి కాకుండా పత్యేకంగా ఉట్టి లాంటి వాటి మీద పెట్టి మరునాడు పోలేరమ్మకు నైవేద్యం పెట్టి పిల్ల చేత ప్రసాదంగా తినిపిస్తారు. ఇది అనేకంగా ఉష్ణ సంబంధిత వ్యాధులైన అమ్మవారు మొదలైనవి ఉన్నప్పుడు మొక్కుగా చెల్లిస్తారు. పెరుగన్నం ఉష్ణాన్ని తగ్గిస్తుంది కనుక వైద్యపరంగా సహకరిస్తుంది. ముందు రోజు నుండి నిలువ ఉన్న ఆహారాన్ని చద్ది అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చద్ది అన్నము, చద్ది కూరలు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: చద్ది తిన్నమ్మ మొగడి ఆకలెరుగదట/ పెద్దల మాట చద్ది కూటి మూట