చపాతీ
స్వరూపం
(చపాతి నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
చపాతీ.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చపాతి గోధుమ పిండితో చేయు వంటకం. దీనిని అల్పాహారం గాను, మధుమేహం ఉన్నవారు ఒక పూట భుజిస్తారు. చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని భుజిస్తారు. ఉత్తర భారత దేశములో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్రధాన ఆహారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు