Jump to content

చరణజుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

వ్యు. విరాట్పురుషుని చరణమునుండి పుట్టినవాడు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శూద్రుడు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"పరిఘలు గోలుమేడలు కరులుశతాంగములు హరులు కాల్బలములు సురులు భుజభవులు వైశ్యులు, చరణజులుంగలిగి యొప్పెసఁగు నవ్వీటన్‌." [పంచ(వేంక) 1-569]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చరణజుడు&oldid=884967" నుండి వెలికితీశారు