చరమధాతువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వీర్యము. = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- ఇంద్రియము, కలము, కిట్టవర్జితము, చరమధాతువు, జలము, ధాతురాజకము, ధాతువు, పయస్సు, పసరు, ప్రధానధాతువు, మజ్జసముద్భవము, మదము, మన్మథరసము, రసము, రేత్రము, వీర్యము, శుక్రము, శుక్లము, సాచు, సాడు, సౌరతము, హర్షజము, హిలము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "చరమధాతువు నిర్గతమయ్యె గ్రక్కునన్." [నాసి. 2-92]
- "చరమధాతువు శైలనిర్ఝరమువోలె." [వరాహ-11-81]