చర్చ:అందగత్తె
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Jambolik
అందగత్తె అను పదమునకు తమిళ అనువాదం அழகி (అళగి) అను పదము మాత్రమే...ఈ పేజిలో ఇదివరకు ఇవ్వబడిన அந்தகாரி కాదు..ఈ శబ్దమునకు తమిళములో శివుడు అని అర్థము...అందువలన அந்தகாரி (అందకారి) అనే మాటను తుడపడం అయింది...--Jambolik (చర్చ) 16:10, 23 ఏప్రిల్ 2014 (UTC)