చర్చ:ఉద్దరిణి
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: 37.228.106.68
ఈ వ్యాసం యొక్క శీర్షిక "ఉద్దరిణి" అని ఉన్నది. అవి తెలుగులో అర్థవంతమైన పదం కాదు. "ఉద్ధరణి" అని ఉండాలి. కనుక ఈ శీర్షిక పేరును మార్చవలెను.-- కె.వెంకటరమణ చర్చ 09:16, 6 ఏప్రిల్ 2013 (UTC)
- ఇక్కడ కేవలము పదాలు మాత్రమే శీర్షికగా ఉంటాయి. మీరు సూచించిన పదము [1] కూడా ఉంది. మనదేశంలో ఎక్కడ ఏ విధంగా ఒక పదము ఎలా పలుకుతామో ఆ విధంగా ఇక్కడ ఒక్కోక్క పుటలు ఉంటున్నాయి లేదా ఉంటాయి. గ్రహించగలరు. గమనించారనుకుంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:52, 6 ఏప్రిల్ 2013 (UTC)
- విక్షనరీ ని అందరూ ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల సరైన పదం శిర్షిక ఉండాలి. ఇతర వాడుకలో గల పదాలు దానిలో ఒక శీర్షికగా ఉంటే భాగుంటుంది37.228.106.68 12:03, 6 ఏప్రిల్ 2013 (UTC)