చర్చ:ఏడ్రియాటిక్ సముద్రము
విషయాన్ని చేర్చుజె వి ఆర్ కె ప్రసాదు గారూ ఇప్పుడు మీరు విక్షనరీకి అందించే సమాచారం చాలా బాగుంది. సంబంధిత పదాలలో ఆ పదము యొక్క విభక్తి రూపాలు, విశేషణాలతో కూడిన పదాలు చేర్చనట్లైతే వాట్కి ఇతర పేజీలు సృష్టించ వలసిన అవసరం ఉండదు. పదము ఉపయోగం అందరికి అర్ధం ఔతుంది. ఉదాహరణగా :- అతడు అనే పదాన్ని సృష్టించి సంబంధిత పదాలు అనే విభాగంలో అతడితో, అతడి వంటి, అతడియొక్క, అతడి వలన, అతడికి, అతడు మంచి వాడు, అతడు గుణవంతుడు, అతడు నల్లని వాడు ఇలా వ్రాయ వచ్చు. ఆంగ్ల దిక్షనతీలో ఇలా ఉదహరిస్తారు. మనం కూడా దానిని అనుసరించ వచ్చు. సముద్రాల జాబితా, సరస్సుల చాలా బాగుంది. చాలా కష్ట పడి తయారు చేసినందుకు ధన్యవాదాలు. వీటిని బహువచన పదాల పేజీ సృష్టించి దానిలో చేర్చితే బాగుంటుంది. అందుకే నేను వాటిని సముద్రాలు, సరసులు అనేపదాలకు మార్చాను. జాబితా తయారు చేయడం మంచిదే వాటిని ప్రత్యేక పేజీలో చేరుద్దాము. మీ కృషి మీ ప్రయత్నం మీ ఉత్సాహం త్వరలో మిమ్మల్ని వికీ మీడయాలో గుర్తించతగిన సభ్యుడిని చేస్తుంది. --T.sujatha 03:45, 8 నవంబరు 2010 (UTC)
ఏడ్రియాటిక్ సముద్రము గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ఏడ్రియాటిక్ సముద్రము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.