చర్చ:జిరాఫీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విక్షనరీ నుండి

ఆంగ్ల పదాలు విక్షనరి లొ ఎలా చేరు తున్నాయో తెలియడం లేదు--మాటలబాబు 23:56, 15 ఆగష్టు 2007 (UTC) విక్షనరీలో తెలుగులో చక్కగా కలసిపోయన లేక పర్యాయ పదాలు లేవనిపించినపుడు ఇంగ్లీషు పదాలకు పేజీలు తయారు చేయవచ్చు.ఉదా;-బస్సు,లారీ,కారు,సైకిల్,స్విచ్ లాంటి పదాలకు.

  • T.sujatha 02:44, 16 ఆగష్టు 2007 (UTC)