చర్చ:దర్భ
విషయాన్ని చేర్చుస్వరూపం
ఈ శాస్త్రజ్ఞులు గుర్తించారు అన్నదానికి ఏదన్నా ఆధారం ఉన్నదా? Chavakiran 20:48, 21 సెప్టెంబర్ 2007 (UTC)
- ఖచ్చితముగా ఆధారము చూపలేను కానీ,గ్రహణ సమయంలో సూర్యునినుండి ప్రసారమయ్యే ప్రమాదకరమైన ఆల్ట్రా వైలెట్ కిరనాలను దర్భ నీరు మరియు ఆహారపదార్ధాలకు సోకకుండా కాపాడుతుందని అమెరికన్ శాస్త్రజ్ఞులు కనిపెట్టినట్లు చదివాను.దర్భ ఇతర మూలికల వలన ఎంత కలుషితాలు చేరినా గంగాజలము బాక్టీరియాలు ఉండవని
పరిశోదనల వలన తేలినట్లు పుస్తకాలలో చదివి తెలుసుకున్నదే.T.sujatha 04:56, 22 సెప్టెంబర్ 2007 (UTC)
- గ్రహణ పట్టబోయే ముందు ఇంట్లో అన్ని వస్తువులమీద దర్భ పుల్లలు వేయమని చెబుతారు. ముఖ్యంగా ఆహారపాదార్థలపై --మాటలబాబు 10:42, 22 సెప్టెంబర్ 2007 (UTC)
దర్భ గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. దర్భ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.