Jump to content

చర్చ:ధూమ శకటము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి

రైలు బండి పట్టాలపై నడిచే రైలు బండిని తెలుగులో ధూమ శకటం] అని అంటున్నారు. ఈ పేరు చాల బాగా వున్నది. ఈ రైలు ఇంజను కూడ వైవిద్యంగా వుండి చూడ ముచ్చటగా వుంటుంది. కాని కాలానుగుణంగా ఈ ధూమ శఖటానికి అనేక మార్పులు జరిగాయి. డీజల్ తో నడిచే రైలు బండ్లు వచ్చాయి. ఆ తర్వాత విద్యుత్తు నడిచే రైలు బండ్లు వచ్చాయి. తదనుగుణంగా వాటి ఆకారంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం విధ్యుత్తు తో నడిచే ఈ రైలు బండికి పొగ వచ్చే అవకాశం లేనె లేదు. భవిషత్తులొ ఇటు వంటి విధ్యుత్తు రైలు బండ్లే వుంటాయి. కనుక రైలు బండికి ధూమ శఖటం అనే పేరు సరి పోదనిపిస్తుంది. మరొక పేరు పెట్ట వలసిన అవసరం ఉన్నదనిపిస్తున్నది. ఈ పొగ బండి రైలు ఇంజను కనుమరుగై చాల రోజులే అయింది. వాటిని చూడాలంటే రల్యే వారి ప్రధర్శన శాలలోనె చూడ వలసిన పరిస్తితి. గతంలో ఇటు వంటి ధుమ శఖట ఇంజన్ను కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు అలంకారం కొరకు, లేదా ప్రదర్శన కొరకు వుంచ బడి వుండేది. ప్రస్తుతం అది కూడ లేదు. ..... భాస్కర నాయుడు.

ధూమ శకటము గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి