చర్చ:భారతదేశము
విషయాన్ని చేర్చుస్వరూపం
- భారత దేశము అని పేజీని "భారతదేశముగా దారిమార్పు చేశారు. ఇది ఎంతవరకు ఈ కొత్త పదము సరి అయినది. మనము (1) భారత రాజ్యాంగం (2) భారత ఆర్ధిక వ్యవస్థ ఇలా పదాలు విడిగా రా (వ్రా)స్తాము. ఇంకా తెలిసిన వారు తెలియజేయగలరు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 01:27, 29 ఏప్రిల్ 2013 (UTC)
భారతదేశము గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. భారతదేశము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.