చర్చ:విక్షనరి
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha
- విక్షనరిలో తెలుగులో టైపు చెయ్యలేకపోయాను. అది ఇంగ్లీషులోనే టైప్ అవుతోంది కారణం ఏమిటి? --Nrahamthulla 14:50, 12 జూలై 2008 (UTC)
- తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. ESCకి కుడిపక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేసి వ్రాయండి.తెలుగులో టైప్ అవుతుంది.--T.sujatha 05:00, 13 జూలై 2008 (UTC)
- విక్షనరిలో టిక్కు పెట్టటానికి అసలు ఆ బాక్సే కనబడటంలేదే? --Nrahamthulla 11:56, 13 జూలై 2008 (UTC)
- టిక్కు పెట్టటానికి అసలుESCగానీ కుడిపక్కన బాక్స్గానీ కనబడటంలేదు ఎలా?----Nrahamthulla 16:03, 14 జూలై 2008 (UTC)
- ఎక్స్ ప్లోరర్ లో తెలుగు టైపు అవుతున్నదిగానీ ఫైర్ ఫాక్స్ లో అవటం లేదు. ఎందువలన?--Nrahamthulla 13:36, 14 సెప్టెంబరు 2008 (UTC)
- ఫైర్ ఫాక్స్ లో తెలుగు ఫాంటు సౌకర్యము లెదేమో.--T.sujatha 14:05, 14 సెప్టెంబరు 2008 (UTC)