చర్చ:వ్యాకరణము
విషయాన్ని చేర్చుస్వరూపం
ఇది వీకీపీడియాలో వ్రాయ వలసిన వ్యాసము. అర్ధ వివరణలో పదానికి అర్ధ వ్రాస్తూ కొంత వివరణ ఇవ్వ వచ్చు. ఇంత వ్యాసాన్ని చేర్చవలసిన అవసరము లేదు.--T.sujatha 04:14, 29 నవంబరు 2010 (UTC)
- తెలుగు వికీపీడియాలోనికి విషయాన్ని మార్చాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:32, 29 నవంబరు 2010 (UTC) ధన్యవాదాలు జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ --T.sujatha 04:43, 29 నవంబరు 2010 (UTC)
వ్యాకరణము గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వ్యాకరణము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.