Jump to content

చలివేంద్రము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
చలివేంద్రము
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • చలి
  • చలిది/చద్ది=మజ్జిగ.చద్ది అన్నం(మజ్జిగ అన్నము)వ్యవహారికంలో క్రమేన సద్ది అన్నము,సద్దెన్నం గా మారింది.
బహువచనం లేక ఏక వచనం
  • చలివేంద్రములు, చలివేంద్రాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పాత కాలంలో ఇప్పటి వసతులు లేని రోజులలో బాటసారులకు దాహార్తిని తీర్చడానికి ముఖ్యంగా వేసవి కాలంలో చల్లని పందిళ్ళు వేసి మట్టి కుండలలోని చల్లటినీరు, మజ్జిగ లాంటి పానీయాలను ఉచితంగా అందించే ప్రదేశం. అత్యంత పుణ్యప్రదమైనదని పెద్దల వాక్కు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కారు చీకటిలో మిణుగురులా కత్తెరెండలో చలివేంద్రము గా (చలన చిత్రంలోని పాటలో ఒక పాదము)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]