చల్లజెమటలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
భయముచేత పట్టు చెమట బింధువులు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"చల్లచెమట లనంగ భూస్థలమునందు, నంచితస్ఫూర్తిఁ జెలరేగి మంచు గురిసె" [రాఘవాభ్యుదయం. 2-240]