చషక కణాలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
చషకము (పానపాత్ర) ఆకారము గల కణాలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చషక కణాలు శ్వాసమార్గంలో ఉండే కణాలు. గిన్నె (పానపాత్ర) ఆకారంలో ఉంటాయి. ఇవి శ్లేష్మమును ఉత్పత్తి చేస్తాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]శ్వాసపథంలో శ్లేష్మపు పొరలో ఉండే కణాలలో చషక కణాలు ఒక తరగతివి.