చాకలి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- చాకలివాళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మురికి బట్టలు ఉతికి శుభ్రం చేయడం,ఇస్తీ చేయడం మొదలైన పని చేసేవాడు చాకలి .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"చదువుకున్న వాడి కన్నా చాకలి మిన్న" అని ఒక సామెత.