చాకలిది
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చాకలి స్త్రీ / రజకి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
చాకలివాడు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: ఎవ్వరికి చెప్పొదని ఒక విషయం ఒకామెకు చెప్పితే .... ఆవిడ చాకలిదానితో చెప్పి చాలుకున్నదట వివరణ: చాకలి స్త్రీ ప్రతిరోజు ఊర్లోని ప్రతి ఇంటికి రెండు సార్లు చొప్పున తిరుగుతుంది. ఏదైనా ఒక విషయము చాకలిదానికి చెపితే ఊరంతటికి తెలిసి పోతుంది. అలా ఎవ్వరికి చెప్పకూడని రహస్యము చాకలి దానికి చెప్పితే అది వూరంతా వ్యాపించి పోతుంది.