చాటింపు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రజలందరికి తెలిసేటట్లు ఒక విషయాన్ని గట్టిగా అరచి చెప్పడము.
- గ్రామదేవతల జాతర ప్రారంభమును గూర్చి గ్రామములో తుడుమో తప్పెటో కొట్టి ప్రకటించుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- / దండోరా
- వ్యతిరేక పదాలు