చాలనీన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జల్లెడతో జల్లించేప్పుడు గట్టి ధాన్యమంతా కిందపడి పాల్లుమాత్రం దానిలో నిలిచినట్లు. [మూర్ఖుడు సారాన్ని వదలి నిస్సారమైనదాన్ని మాత్రమే గ్రహిస్తాడు.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- జల్లెడలోఁ బోసి జల్లించినట్లు.
- వ్యతిరేక పదాలు