చావుబిగుతు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
చనిపోయిన తరువాత రసాయనపు మార్పులవలన కండరములలో కలిగే బిగుతు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చనిపోయిన కొద్ది గంటలలో కండరాలలో కలిగే రసాయనపు మార్పులవలన కలిగే సంకోచముచే దేహములో కలిగే బిఱ్ఱబిగుతు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మరణసంకోచము: మృత్యుసంకోచము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దేహములో చావుబిగుతు మరణం తరువాత సుమారు నాలుగుగంటలకు పొడచూపుతుంది. సుమారు ఎనిమిది గంటలు ఉండి తరువాత పోతుంది. మరణకాలము నిర్ణయించుటకు చావుబిగుతు ఉపయోగపడుతుంది.