చావు దెబ్బ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కోలుకోలేని విధంగా ఓడిపోవటం; ఘోర పరాజయం disastrous defeat, rout పశ్చిమబెంగాల్, కేరళ శాసనసభా ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్(ఐ)కి హర్యానా ప్రజలు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పారని... (ఆం.ప్ర. 19-6-87)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు