చింపిరి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చిరిగి పోయిన బట్టలు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చింపిఱి /[[చింపిరితల, జడలుకట్టుకొని పోయినతల.చింపిరి, చింపి, చినిగిన, శిథిలమైన.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పొడుపు కథలో పద ప్రయోగము: చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు: పనస కాయ.