చిక్కిన
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ., వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దొరికిన అని అర్థము. తగులుకొన్న అని అర్థము; ఉదా: ఆ పావురములు వలలో చిక్కుకున్నాయి./ఊసరము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
దొరికిన, వలలో చిక్కిన కుందేలు, / చిక్కింది
- వ్యతిరేక పదాలు
బలిసిన/(2) తప్పించుకొన్న
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము: చక్కనమ్మ చిక్కినా అందమే
- తిండిలేక ఆపిల్లవాడు చిక్కి పోయాడు/ = బలహీనపడ్డాడు
- ఎమ్ముకలు మాత్రము శరీరమందున్నవాఁడు, మిక్కిలి చిక్కిన శరీరము గలవాఁడు