Jump to content

చిటపొట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఈర్ష్యచేగలిగెడు స్త్రీయొక్క కోపము;
  2. చినుకులు పడుటయందగు ధ్వన్యనుకరణము;
  3. కాయలు రాలుట యందగు ధ్వన్యనుకరణము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "చ. కుటిలకటాక్షవీక్షణముఁ గోమల నూత్నకపోల రాగమున్‌, జటుల సమంచితభ్రుకుటి సంవలనంబును జూచు వేడుకన్‌, చిటపొటరేచె రాజు సరసీరుహనేత్రకు గామకేళికిన్‌, గటువులు కాని మానముల కావె ప్రదీపనసిద్ధి హేతువుల్‌." నై. ౮, ఆ.
  2. "క. అటమున్ను మొగులు బలియుచుఁ, జిటపొటమని పాటపాటఁ జినుకులువడఁజొ, చ్చుట యాదిగాఁగఁ దన పెని, మిటి తడియనొయని సుగాత్రి మిగుల వగపుతోన్‌." కళా. ౪, ఆ.
  3. "ద్వి. చిమిడికాయలు నేలఁ జిటపొట రాల." హరిశ్చ. ౧, భా.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చిటపొట&oldid=887872" నుండి వెలికితీశారు