చిట్టకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. శృంగారచేష్ట= "ఉ. ఇంతులు కూడి చిట్టకము లిట్లొనరింపగ నించుకేనియున్‌, వింతతెఱంగు లేక ధరణీధరముంబలెనున్న యాదృఢ, స్వాంతుని జూచిఱాపతిమ చక్కిలిగింతలు వోలెగంటిరే, యెంతయు రిత్తవోయె మనయిందఱచేష్టలు నంచు నవ్వుచున్‌." పర. ౩, ఆ.
2. లీల = "క. నీకొడుకునీక యిచ్చితి, గైకొనుము విరించి చిట్టకాలకులోనై, నాకుఁ బగయగుట నంగము, లేకున్నాడతఁడు కొఱఁతలే దతనిపయిన్‌." ఉ, హరి. ౨, ఆ.
3. కపటము . "చిట్టకంపు ద్రాగుడుగని సన్నలన్నగిరి." ఆము. ౨, ఆ. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
విశేష్యము1. శృంగారచేష్ట.2. లీల.3. కపటము.రూ. చీటకము. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. శృంగారచేష్ట= "ఉ. ఇంతులు కూడి చిట్టకము లిట్లొనరింపగ నించుకేనియున్‌, వింతతెఱంగు లేక ధరణీధరముంబలెనున్న యాదృఢ, స్వాంతుని జూచిఱాపతిమ చక్కిలిగింతలు వోలెగంటిరే, యెంతయు రిత్తవోయె మనయిందఱచేష్టలు నంచు నవ్వుచున్‌." పర. ౩, ఆ.
2. లీల = "క. నీకొడుకునీక యిచ్చితి, గైకొనుము విరించి చిట్టకాలకులోనై, నాకుఁ బగయగుట నంగము, లేకున్నాడతఁడు కొఱఁతలే దతనిపయిన్‌." ఉ, హరి. ౨, ఆ.
3. కపటము . "చిట్టకంపు ద్రాగుడుగని సన్నలన్నగిరి." ఆము. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చిట్టకము&oldid=888202" నుండి వెలికితీశారు