చినుకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చినుకు అంటే ఆకారములో పెద్దది అయిన వాన బొట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
వాన చినుకు,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో " చిట పట చినుకులు పడుతు వుంటే చెలికాడె నా సరసన వుంటే........."
- వృష్ణివీరుఁడు డిభకుని విల్లుదునిమె, నర్ధచంద్ర బాణంబున నతఁడు వేఱ, వింట నిశితక్షురప్రంబు వెలయఁ దొడిగి, సినివరుని నోర నెత్తురు చినుకనేసె
- లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్ చినుకన్
- మేఘంబులు నెత్తురు సినికెడు