చిర్రగోనె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బిళ్ళంకోడు / కోడెం బిళ్ళ [రాయలసీమ మాండలికం]/ బిల్లగోడి, గిల్లిదండ [కళింగ మాండలికం] / చిర్రగోనె, గిల్లిదండ [తెలంగాణ మాండలికం] / జిల్లాకోడి, గిల్లిదండ [రాయలసీమ మాండలికం] ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004 = ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
- ఒకరకపు బాలక్రీడావిశేషము. [కరీంనగర్] = మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు