చిలుకు ద్వాదశి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసం శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ప్రవేశించి కార్తీకమాసం శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడని ఐతిహ్యం. మరునాడు, అంటే కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి అనీ, క్షీరాబ్ధి ద్వాదశి అనీ, యోగినీ ద్వాదశి అనీ అంటారు. యతుల చాతుర్మాస్య దీక్ష విరమించే రోజు అది. .....[పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు