చిల్లపెంకు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- (చిల్లర + పెంకు)
- బహువచనం లేక ఏక వచనం
- చిల్లపెంకులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పగిలిన కుండ యొక్క చిన్న పెంకు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పెంకులు
- వ్యతిరేక పదాలు