చీకుచింతలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి. , బహు.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చింత, విచారము అను అర్థమున వాడబడు జంటపదము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
చీకు చింతలు మఱచి నిశ్చింతముగను నుక్ష మెంతయు సుఖసుప్తి నుండునంత.