Jump to content

చీలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
క్రియ /అ.క్రి.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

విడివడు=విదారితమగు,భిన్నమగు

నానార్థాలు
పర్యాయపదాలు
ఇండెవాఱు, పగుళ్లువాఱు, పఱియలగు, పఱియలువాఱు, పఱియవాయు, పఱియు, పాయవిచ్చు, పాయవడు, బేధిల్లు, విచ్చు, విరివాయు, వీలు, వ్రక్కవాఱు, వ్రచ్చుకొను, వ్రయ్యబడు, వ్రయ్యవాఱు, వ్రయ్యు, వ్రీలు. [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ]
సంబంధిత పదాలు

చీల్చు, చీల్చి, చీల్చి చెండాడు/ చీలింది / చీల్చాడు / చీల్చుట/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చీలు&oldid=954361" నుండి వెలికితీశారు