చీవాట్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/దే. వి. బ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గద్దింపుమాటలు,తప్పుచేసినప్పుడు నిందనతో, కోపముగా చెప్పుమాటలు
- చీవాట్లు, మందలింపులు, అసంతృప్తి, అసమ్మతి తెలిపే హెచ్చరికలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు