చుంబించు

విక్షనరీ నుండి
చుంబిస్తున్న పిల్లలు.

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ముద్దు పెట్టుకొను

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చుంబించాను చుంబించాము
మధ్యమ పురుష: నీవు / మీరు చుంబించావు చుంబించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చుంబించాడు చుంబించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చుంబించింది చుంబించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అచట హిమాలయాలు అంబరాన్ని చుంబించు నట్లున్నవి.(మనుచరిత్రలో హిమవత్పర్వత వర్ణన === అంబరచుంబిత....)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చుంబించు&oldid=954376" నుండి వెలికితీశారు