చుట్టుకొను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
==అర్థ వివరణ==వలయము
- ఉదా
- పాము చుట్టలుచుట్టుకొని యున్నది.
- అభివేష్ఠించు, అరికట్టు, అరికట్టుకొను, అల్లుకొను,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చలికాలములో చలి పెట్టకుండ ఉండుట కొఱకు తలపైనుండి కాళ్ల వఱకు చుట్టుకొను వస్త్రము