Jump to content

చుట్టుముట్టు

విక్షనరీ నుండి

చుట్టుముట్టు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అన్నివైపులు.
  2. పరిసరాలు [రాయలసీమ మాండలికం]
  3. తప్పించుకోడానికి వీలు లేకుండా వ్యక్తి లేదా ప్రదేశం చుట్టూ వలయం పన్ను to encircle, to surround
  4. ముట్టడించు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక్కసారిగా ఆవరించు - నలభై ఏళ్ళ చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభం కమ్యూనిస్టు చైనాను చుట్టుముట్టింది. (ఈ. 31-5-89)

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]