చూకురు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దుఃఖము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అంగద, అంగలార్చు, అంతస్తాపము, అకము, అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అ(ల)(డ)జడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒం(ది)(జి)లి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు, కుతి, కుతిల, కుతిలబాటు, కుతిలము, కూటము, కొందలము, క్లేశము, ఖేదము, గంటి, చింత, చూకురు, జంజాటము, జాలి, తలకు, తుందుడు, దావంతము, దిగులు, దుఃఖపాటు, దూకలి, నవత, నిష్టాపము, నెంజెలి, నెగులు, నెవ్వ, పరికేదము, పిరతాపము, పిమ్మటి, పొక్కు, పొగులు, బాధ, బాధము, బాళి, బెంగ, మనికితపాటు, మనికితము, మనోవ్యధ, మఱకువ, మల్లడి, ముచ్చిరితనము, ముచ్చిరి, రిప్రము, రొద, వగ, వగపు, వనట, విచారము, విషాదము, వెగడు, వెత, వెచారము, వ్యథ, వ్యాకులము, శమలము, శుక్కు, శోకము, శోచనము, శ్రమము, సంతాపము, స్రుక్కు, హాహాకారము, హృల్లాసము, హృల్లేఖ.

వ్యతిరేక పదాలు
తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చూకురు&oldid=964416" నుండి వెలికితీశారు