చెక్ రిపబ్లిక్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెక్ రిపబ్లిక్ (ఆంగ్లం : The Czech Republic), మధ్య యూరప్ లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని ఈశాన్యాన పోలండ్, పశ్చిమాన జర్మనీ, దక్షిణాన ఆస్ట్రియా మరియు తూర్పున స్లొవేకియా దేశాలు ఎల్లలుగా గలవు. దీని రాజధాని మరియు పెద్దనగరం ప్రేగ్.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు