Jump to content

చెట్టాపట్టా

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. చేతులు చేతులు కలుపుకొని బుజం బుజం కలుపుకొని, చేతులు చేతులు కట్టుకొని, పట్టకొని. ఉదా: వారిరువు చట్టపట్టాలేసుకుని బాగా తిరుగుతున్నారే?.... అని అంటుంటారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: చెట్టాపట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరువిడుతుంటే... చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ వుంటుందోయీ....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]