చెదలగొండి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- చెదలు [చెదపురుగులు] + గొండి [శత్రువు]
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెదపురుగులను ఇష్టంగా తినే ఒక నక్కవంటి జంతువు. ఇది నిజానికి దుమ్ములగొండి లేక గాడిదపులి జాతికి చెందిన ప్రాణ, కాకుంటే ఇతర దుమ్ములగొండ్ల వలె ఇది మాంసాహారి కాదు. ఇది కేవలం కీటకాహారి. దీని జీవశాస్త్రీయ నామం: Proteles cristatus (ప్రొతేలెస్ క్రిస్తాతుస్)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చెదలనక్క
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చెదలగొండి, లేదా చెదలనక్క, అనేది తూర్పు-దక్షిణ ఆఫ్రికా దేశాలయందు కనబడు దుమ్ములగొండి-వంటి జంతువు. ఇది కేవలం చీమలు, చెదపురుగులు వంటి చిన్నచిన్న పురుగులను మాత్రమే తిని జీవిస్తుంది.