చెప్పులు
స్వరూపం
చెప్పులు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- చెప్పు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాదముల రక్షణ కొరకు తొడుగుకునే పాద రక్షలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అగనాళ్లు, అడివొత్తులు, అనుదీపన, ఉద్దము, ఉద్దాలు, ఉపానహము, ఊడుపు, చర్మపాదుక, జోళ్ళు, పదాయత, పన్న(ద్ద)(ద్ది), పా(గ)(వ)లు, పాదరక్షణము, పాపోసు, పాయపోసు, పార్ష్ణిత్ర, పైజాఱు, పోసూడు, మలకడాలు, ముచ్చె, మెట్లు, మేజోళ్లు, లూడుపులు, వధ్ర్యము, సం(బ)(బు)వులు, సంబాళిగలు.
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అప్పులున్నాడితోను చెప్పులు న్నాడితోను నడవొద్దు.