చెరగుట
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చెరగుట అనేది ఒక క్రియ. ఇది తేలికైన వ్యర్ధాలను ఆహార పదార్ధాల నుండి వేరు చేసి శుభ్రం చేయుట. దీనికి చేటను ఉపయోగిస్తారు. ఆహార పదార్ధాలను చేటలో పోసి కొంచెంగా చిన్నగా ఎగురవేస్తూ తేలికైన వ్యర్ధాలను ఆహార పదార్ధాల నుండి వేరు చేస్తారు. ఎగురవేసినప్పుడు తేలికైన వ్యర్ధాలు గాలికి కింద పడతాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు