చేకట్టుకుండ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. ఇతరుల చేతులను స్తంభింపఁ జేయు దండ.
2. చేతికి పెట్టుకొను ఒక రకమైన కడియాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వాకట్టు వదినికె చేకట్టు మండలు కరకాండ మధ్యభాగము దొడఁగి." [శృం.శా.-1-113]
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004