చేదలమోట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][వ్యవసాయశాస్త్రము] సామాన్యముగా నూతులలో నుండి నీరు తోడుట కుపయోగపడు యంత్రము. (దీనిని పశువులు గానుగ వలె లాగి త్రిప్పుచుండును, ఈ యంత్రమునకు చేదలదండ అమర్చబడి తిరుగుచుండును) (Persian-Wheel).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు