చేసేత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దృతాంతావ్యయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చేతన్+చేతన్=ఒకరికొకరుచేతిమీదిగా
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "శా. చేసేతం బృథివీశులందుకొనఁ గాశీసింధుతోయంబులం, జేసెన్ మజ్జనమున్." నిర్వ. ౧, ఆ.
(ఈ యర్థమునందొకానొక కవి చేచే అని ప్రయోగించియున్నాఁడు. "చెలువల్ కొందఱు హేమకుంభములతోఁ జేచే నొసంగన్." పా. ౨, ఆ.)
- క. చేసెనఘము తత్ఫలముం, జేసేతం గుడిచెఁగాని, శిశువునెడను నా, చేసిన క్రౌర్యములేదేఁ, జేసితి మాఱొఁడుకీడు చెందదు నన్నున్." సం. "ఇచ్ఛయేహకృతం పాపం సద్యస్తం చోపసర్పతి." భార. శాం. ౩, ఆ.