చౌరాపరాధాన్మాండవ్యనిగ్రహన్యాయం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చోరులు రాజభవనంలో సొమ్మును అపహరిస్తే, అందుకు నిరపరాధియైన మాండవ్యమునిని శిక్షించినట్లు. (మహాభారతం ఆదిపర్వంలో ఈ మాండవ్యముని కథ ఉంది.)అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు