ఛాయాపిశాచీన్యాయము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒకఁడు తననీడను చూచి దయ్యమను భ్రాంతిచే భయపడుచుండ నాప్తుఁ డొకఁడు- ఇది దయ్యము కాదు; నీనీడ, చూచితివా, నీమెడలోని కంటె ఈనీడమెడలోను కాన్పించుచున్నది- అని చెప్పిన మీఁదట నతఁడాభ్రాంతిని వీడి స్థిరుడయ్యెనఁట. ఒకవస్తువునుందు అన్యవస్తుధర్మము లారోపించి భ్రమించి ఆప్తవ్యాకముచే తద్భ్రమనివృత్తి కలిగినపు డీన్యాయము ప్రవర్తించును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు