Jump to content

జంగందేవర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి
జంగం దేవర/ వనస్థలిపురంలో తీసిన చిత్రము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

జంగం అనేది ఒక కులం. వారిలో శివస్తుతి చేస్తూ పల్లెల్లో తిరిగే వారిని జంగం దేవర అంటారు. వీరు బుజాన కావడి లేదా జోలె ధరించి, కాషాయవస్త్రాలు ధరించి., ఒక చేతిలో శంఖం, మరో చేతిలో గంట ధరిచిం వీదుల్లో తిరుగుతూ ఎక్కువగా శివ నామ సంకీర్థనలు పాడుతుంటారు. ముఖ్యంగా వీరు శివ భక్తులు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=జంగందేవర&oldid=882223" నుండి వెలికితీశారు