జాజికాయ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించు ఒక కాయ/
- విశేష్యము
[వ్యవసాయశాస్త్రము] ఇది అను కుటుంబమునకు చెందిన Myristica fragrans అను మొక్కయొక్క గింజ. ఇది పరిమళ ద్రవ్యముగ నుపయోగపడుచుండును. (జాపత్రియను పరిమళ ద్రవ్యము జాజికాయపై నుండు బీజపుచ్ఛము) (Nutmeg).
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు