జాడ్యపడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మాంద్యము వహించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "మత్ప్రతి, జ్ఞా పరిపూర్తి యయ్యె నిఁక జాడ్యము సేయఁబనేమి యిచ్చటన్." [వైజ.-3-53]
- "ఆరగింపవయ్య కూరలు చల్లనా, రంగ జాడ్య పడు ప్రసంగమేమి." [భో.రా.-6-204]